MISS WORLD 2025: మిస్ వరల్డ్‌కు ఏ ప్రశ్న వేశారు, ఆ సమాధానమే విజేతగా నిలబెట్టిందా?
'' సత్యం, వ్యక్తిగత బాధ్యతల గురించి ఈ ప్రయాణం మీకేం నేర్పింది? అని మిస్ థాయిలాండ్‌ను సోనూ సూద్ ప్రశ్నించారు.
''ఇది నా జీవితంలోనే గొప్ప అవకాశం. మిస్ వరల్డ్‌లో ఉండటం ద్వారా నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయం సత్యాన్ని ఎలా స్వీకరించాలనే బాధ్యత. నేను, మిగిలిన అమ్మాయిలు, ఈ హాలులో ఉన్న ప్రతి ఒక్కరం మన జీవితాల్లోని ఇతరులకు ఆదర్శంగా ఉండటమే మనం చేయగలిగిన గొప్ప పని'' అంటూ బదులిచ్చారు మిస్ వరల్డ్ గెలిచిన ఒపల్.

ఫొటో సోర్స్, I&PR Telangana